Sunday, 1 December 2013

 

అన్నపూర్ణాష్టకము

 

 

నిత్యానందకరీ వరాభయకరీ - సౌందర్యరత్నాకరీ
నిర్ధూతాభఖిలఘోరపాపనికరీ - ప్రత్యక్షమహేశ్వరీ
ప్రాలేయాచలవంశపావనకరీ - కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ - మాతాన్నపూర్ణేశ్వరీ| 1

నానారత్నవిచిత్రభూషణకరీ - హేమాంబరాడంబరీ

ముక్తాహారవిడంబమానవిలస - ద్వక్షోజకుంభాంతరీ
కాశ్మీరాగురువాసితాంగరుచిరా - కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ - మాతాన్నపూర్ణేశ్వరీ| 2

యోగానందకరీ రిపుక్షయకరీ - ధర్మైకనిష్ఠాకరీ

చంద్రార్కానలభాసమానలహరీ - త్రైలోక్యరక్షాకరీ
సర్వైశ్వర్యకరీ తపఃఫలకరీ - కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ - మాతాన్నపూర్ణేశ్వరీ| 3

కైలాసాచలకందరాలయకరీ - గౌరీ హ్యుమా శాంకరీ

కౌమారీ నిగమార్థ గోచరకరీ - హ్యోంకారబీజాక్షరీ
మోక్షద్వారకవాటపాటనకరీ - కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ - మాతాన్నపూర్ణేశ్వరీ| 4

దృశ్యాదృశ్యవిభూతిపావనకరీ - బ్రహ్మాండభాండోదరీ

లీలానాటకసూత్రఖేలనకరీ - విజ్ఞానదీపాంకురీ
శ్రీవిశ్వేశమనఃప్రమోదనకరీ - కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ - మాతాన్నపూర్ణేశ్వరీ| 5

ఆదిక్షాంతసమస్తవర్ణనికరీ - శంభుప్రియా శాంకరీ

కాశ్మీరే త్రిపురేశ్వరీ త్రిణయనీ - విశ్వేశ్వరీ శ్రీధరీ
స్వర్గద్వారకవాటపాటనకరీ - కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ - మాతాన్నపూర్ణేశ్వరీ| 6

ఉర్వీ సర్వజయేశ్వరీ జయకరీ - మాతా కృపాసాగరీ

నారీ నాలసమానకుంతలధరీ - నిత్యాన్నదానేశ్వరీ
సాక్షాన్మోక్షకరీ సదా శుభకరీ - కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ - మాతాన్నపూర్ణేశ్వరీ| 7

దేవీ సర్వవిచిత్రరత్నరచితా - దాక్షాయణీ సుందరీ

వామా స్వాదుపయోధరప్రియకరీ - సౌభాగ్యమహేశ్వరీ
భక్తాభీష్టకరీ సదా శుభకరీ - కాశీపురధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ - మాతాన్నపూర్ణేశ్వరీ| 8

చంద్రార్కానలకోటికోటిసదృశా - చంద్రాంశుబింబాధరీ

చంద్రార్కాగ్నిసమానకుండలధరీ - చంద్రార్కవర్ణేశ్వరీ
మాలాపుస్తకపాశసాంకుశధరీ - కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ - మాతాన్నపూర్ణేశ్వరీ| 9

క్షత్రత్రాణకరీ సదా శివకరీ - మాతా కృపాసాగరీ

సాక్షా న్మోక్షకరీ సదా శివకరీ - విశ్వేశ్వర శ్రీధరీ
దక్షాక్రందకరీ నిరామయకరీ - కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ - మాతాన్నపూర్ణేశ్వరీ| 10

అన్నపూర్ణే సదాపూర్ణే - శంకరప్రాణవల్లభే
జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం - భిక్షాం దేహీచ పార్వతి,
మాతా చ పార్వతీ దేవీ - పితా దేవో మహేశ్వరః
బాంధవ శ్శివభక్తాశ్చ - స్వదేశో భువనత్రయమ్‌|
ఇతిః శ్రీ అన్నపూర్ణాష్టకం సంపూర్ణమ్‌

 


Saturday, 19 October 2013

Goddess Annapurna Devi Temples in India

ప్రసిద్ధ అన్నపూర్ణా దేవి పుణ్యక్షేత్రాలు   

 Goddess Annapurna Devi Famous Temples in India


1. వారణాసి, ఉత్తర్ ప్రదేశ్  /  Varanasi, Uttar Pradesh

2. హొరనాడు, కర్నాటక   /  Horanadu in the Western Ghats of Karnataka

3. చెరుకున్ను, కన్నూర్ జిల్లా , కేరళ  / Cherukunnu, Kannur District, Kerala

4. వాత్రాప్ , విరుధునగర్ జిల్లా, తమిళనాడు  / Watrap, Virudhunagar District, Tamil Nadu



UNDER CONSTRUCTION



5. పత్తికొండ, కర్నూల్ జిల్లా, ఆంధ్ర ప్రదేశ్  
    Pattikonda, Kurnool District, Andhra Pradesh

    




భూమి పూజ దృశ్యం (Bhoomi Pooja Image) on 20.02.2013


























Sree Sree Sree Kashi Annapurna Devi

Sree Sree Sree Kashi Annapurna Devi, Pattikonda, Kurnool Dist, AP. - 518 380

 

అన్నపూర్ణే సదాపూర్ణే - శంకరప్రాణవల్లభే

జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం - భిక్షాం దేహీచ పార్వతి,

మాతా చ పార్వతీ దేవీ - పితా దేవో మహేశ్వరః

బాంధవ శ్శివభక్తాశ్చ - స్వదేశో భువనత్రయమ్‌|